• 99857 81915
  • ఉప్పలూరి శేషగిరిరావు,
  • జ్యోతిషనిపుణులు, దుర్గగుడివద్ద, లలితానగర్, రాజమండ్రి - 533 105
తల్లితండ్రులే ప్రత్యక్ష దైవము, సద్గురువే మోక్షమునకు మార్గదర్శి, మనశ్సాంతికి ధర్మాచరణ భవిష్యత్తుకు ప్రవర్తన మూలము. శ్రీనివాసుని కొలవండి కార్యసిద్దిని పొందండి. ఓం నమో భగవతే వేంకటేశాయ సర్వేజనాః సుఖినోభవంతు.నేను నిమిత్త మాత్రుడను. నేను అన్నదే వేదము అనుకోరాదు. గురువు, శాస్త్రము, దైవము, నిర్దేశ ములు. గ్రహ అనుకూలత సరిలేనపుడు ఆ గ్రహ సంబంధిత అధిష్టాన దేవతలను పూజించుట, ఆ గ్రహ జపతపాదులు ఒనర్చుట, రత్న ధారణ, హోమ శాంతి ఇత్యాదులు ఆచరించేది. -Uppuluri Seshagiri Rao
బృహస్పతి వాక్కు :

---మన ప్రవర్తనే - మన భవిష్యత్తు---
 
ఈ జ్యోతిష గ్రంధ రచనలు రూపకల్పన చేసిన జ్యోతిష నిపణులు శ్రీ ఉప్పులూరి శేషగిరిరావు గారు విద్యార్థిదశ నుంచి నాకు పరిచయం. వారు. వారి సతీమణి. వారి పిల్లలు అందరూ నాకు ప్రియ శిష్యులే. వారి నిరాడంబరత, వినయము, విధేయత, సంస్కారముతో పాటు సమాజంకోసం ఏదో మంచి పని చేయాలనే తపన కలిగినవారు. కుటుంబ మంతా జ్యోతిషులే, వారు గత ముప్ఫయి సంవత్సరములనుంచి జ్యోతిష పరంగా కృషి చేస్తూనే ఉన్నారు. సంఘానికి మిత్రునిగా డబ్బుని ఆశించకుండా మూలిగే నక్కమీద తాటిపండు పడినట్లు కాకుండా వచ్చిన వ్యక్తికి మాట్లాడే సమయంలోనే ఎంతో కొంత ఉపశమనం కలిగించే శక్తి, గుణం ఆయనలో ఉన్నాయి. వారు జ్యోతిష, ముహూర్త, వాస్తు, ప్రశ్న భాగములలో శ్రేష్టడగుటయేగాక ఆయన్ని ఒక సైకాలజిస్ట్లుగా కూడా అనవచ్చును. ఆయన వద్దకు జ్యోతిష సలహాకొరకు మొదట వెళ్ళి తరువాత మరొక సారి కౌన్సిలింగ్ కు కూడా ఆయన్నికలుసుకుంటూ ఉంటారు. వారు చెప్పిన సమయానికి ఎంతోమందికి వివాహాలు జరిగాయి. ఉద్యోగాలు వచ్చాయి. సంతానం లేనివారికివారు చెప్పిన శాంతులు ఆచరించి సంతానం పొందినవారు కూడ ఉన్నారు.
 
ఈ ప్రచురణలు నవగ్రహ జప దానములు, హోమశాంతులు ఒనర్చలేనివారికి వర్తమానములో గ్రహ గతులు అనుకూల అననుకూలమైనప్పటికి కుప్తముగా నిత్యము గ్రహశాంతి కలిగేటట్లుగా జ్యోతిష పరంగా ఏఏ అష్టోత్తర శతనామావళిలు రోజువారి నిత్యపారాయణ చేసుకొనవచ్చునో తెలియచేస్తూ మరియు వివాహ వ్యవస్థపై కజగ్రహ ప్రభావము, వివాహ వ్యవస్థపై తల్లితండ్రుల ఆశక్తి సంతానలేమి పైకుజగ్రహ ప్రభావము, వధూవర పొంతనలో సందేహాలు, నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టుట, రత్నధారణ విధానము, ముహూర్త సంశయాలు, ఏలినాటి శని, స్వర్గం-నరకం విచారణ, దేవతార్చన అవసరము ఇత్యాది జ్యోతిష పరంగా వారి అనుభవాల్ని ప్రకటితం చేశారు. వారి అనుష్టానము, వారి దైవభక్తి గురుభక్తివారిని వారి కుటుంబాన్నిఇంకా ఉచ్ఛస్థితికి తీసుకువెళ్ళాలని ఈ ప్రచురణ అందరికి ఉవయోగపడాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సర్వేజనా:సుఖినోభవంతు.
 
               "మహామహోపాధ్యాయ"
               ఆచార్య డా., దోర్భల ప్రభాకర శర్మ  యం.ఎ.,పి.హెచ్.డి
               (సంస్కృత భాషా పరిరక్షకులు)
 
-----ఇక్కడ గ్రహాలకు శాంతి చెయ్యి - పైన ఉన్న గ్రహాలు అనుగ్రహిస్తాయి.-----

SERVICES

జ్యోతిష
జ్యోతిష

rn ఆస్ట్రాలజీ ఉద్యమాలు మరియు మానవ కార్యకలాపాల్లో మరియు భూగోళ ఈవెంట్స్ గురించి సమాచారాన్ని తెలుసుకునేందుకు సాధనంగా ఖగోళ వస్తువుల సాపేక్ష స్థానాలను అధ్యయనం ఉంది. ఆస్ట్రాలజీ కనీసం 2 వ సహస

Read More
ముహూర్తములు
ముహూర్తములు

బాలసారి(నామకరణము):  సోమ, బుధ, గురు, శుక్రవారములు 2, 3, 5, 7, 10, 13, 15 తిధులు - అశ్విని, ਠੀ పునర్వసు, పుష్యమి, ఉత్తరాత్రయం, మఘ, హస్త, అనూరాధ, శతభిషం నక్షత్రములు, వృష. మిధున, కర్కాటక, కన్య తుల, ధనూ, మీన లగ్నాల

Read More
జప శాంతులు
జప శాంతులు

నవగ్రహములవలన కలుగువ్యాధులు - శాంతులు   రవ్యాది నవగ్రహములు గోచారరీత్యాగాని లేక జాతకరీత్యాగాని వారియొక్క దశ, అంతర్జ శలయందు దుష్టస్థానములయందున్నపుడు ఆయా గ్రహములకు ఈ క్రింద తెలిపిన

Read More
హోమశాంతులు
హోమశాంతులు

1.లక్షీగణవతి హోమము,   2.నవగ్రహ హోమము,   3.మహాలక్షీహోమము,    4.సరస్వతీ హోమము,   5.సుదర్శనహోమము,   6.మృత్యుంజయ హోమము.

Read More
యంత్రములు
యంత్రములు

1.మహాలక్ష్మి యంత్రము   2.హనుమాన్ యంత్రము   3.మత్స్య యంత్రము   4.నరగోష  యంత్రము   5.గాయత్రీ యంత్రము

Read More
వాస్తు
వాస్తు

వాస్తు శాస్త్ర (వాస్తు శాస్త్ర అనేది) నిర్మాణం యొక్క ఒక సంప్రదాయ హిందూ మతం వ్యవస్థ, వాచ్యంగా "నిర్మాణ శాస్త్రం." ఇది అనువాదం కు  ఈ డిజైన్, లేఅవుట్, కొలతలు, భూమి తయారీ సూత్రాలను వివరిం

Read More
ప్రశ్నభాగము
ప్రశ్నభాగము

వేద జ్యోతిషశాస్త్రంలో పాటించిన చాలా ఉపయోగకరంగా మరియు డైనమిక్ విభాగాల్లో ఒకటి వాచ్యంగా ప్రశ్నకు అంటే Prashna , ఉంది. ఈ వెస్ట్ లో గంటలకు సంబంధించిన జ్యోతిషశాస్త్రం అంటారు. మేము మళ్ళీ ఒక నాటల

Read More

Articles

 1.కుజగ్రహము - అనుగ్రహము
1.కుజగ్రహము - అనుగ్రహము

ప్రస్తుత సమాజమున వయసు వచ్చిన యువతీ యువకుల తల్లిదండ్రులు ఒక జ్యోతిష్కుని కలసిన వెంటనే వారికి ఉండే సందేహము మొదటిగా మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి ఏమైనా కుజదోషము ఉందా? అనే ప్రశ్న తలెత్తు

Read More
2. సమాజము - వివాహ వ్యవస్థ
2. సమాజము - వివాహ వ్యవస్థ

చతురాశ్రమములలో గృహస్థాశ్రమము ఉత్తమమైనది. మిగిలిన మూడు ఆశ్రమములకు ఆశ్రయము ఇచ్చునది గృహస్థాశ్రమము. ఇది నమస్త ప్రాణులకు ఆధారమై ఉన్నది. ఋణత్రయ విమోచనమునకు గృపాస్థాశ్రమము వినా మరో మార్గ

Read More
3. సంతానలేమికి - కుజగ్రహ ప్రభావమేనా
3. సంతానలేమికి - కుజగ్రహ ప్రభావమేనా

సంతానము అంటే వెంటనే మొత్తం కుజ గ్రహానికి లింకు పెట్టేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో అర్థం కావటంలేదు. నిజానికి కుజుడు ప్రస్తుత సమాజంలో పూర్తి చైతన్య వంతంగానే నడిపిస్తున్నాడు. పది సంవ

Read More
4. పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా
4. పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా

ప్రస్తుత సమాజములో పంచాగమునందు చూపబడిన వధూవర గుణమేళన చక్రప్రకారము ఎవరికి వారు చూసుకుని 18 పాయింట్లు తగ్గితే వచ్చిన సంబంధం వదులుకుని 18 పాయింట్సుకి పెరిగితే వారే కన్ఫార్మ్ చేసుకొనటము జర

Read More
5. నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడము సమంజసమా
5. నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడము సమంజసమా

అక్కడ పోప్పటల్లో డెలివరీ ఇక్కడ ఈ నక్షత్రానికి మా మనవడికి ఏం పేరు పెడితే బాగుంటుంది అంటారు? అంటే పట్టిన బిడ్డ భవిష్యత్తు బాగుండాలని పెద్దవారి భావన. కానివారెవరో అలా పెట్టారండి అందుకని అ

Read More
6. రత్న ధారణకూ సంశయూలే
6. రత్న ధారణకూ సంశయూలే

ప్రస్తుత సమాజములో ఎవరికి ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి వారివారి విధానాన్ని బట్టి చెబుతూ ఉంటారు, మరి అందరూ తలోరకంగా ధరించమంటుంటే ఏది ఆచరించాలి అనేది రత్నం ధరించేవానికి సందేహంగానే ఉంటుంది.

Read More
7. ముహూర్తమునకుగ్రహగతులే ముఖ్యమా!
7. ముహూర్తమునకుగ్రహగతులే ముఖ్యమా!

మనము ఏ కార్యానికైతే ముహూర్తాన్ని నిర్ణయిద్దామని అనుకుంటామో అంటే అక్షరాభ్యాసమా, ఉపనయనమా, వివాహమా, వ్యాపారమా, గ్రుహప్రవేశమా ఏమైనా కావచ్చు ఒకొక్క కార్యానికి ముహర్త భాగములో ఒకొక్క భావము

Read More
8. ఎంత గొప్పవాడు ఏలినాటి శని
8. ఎంత గొప్పవాడు ఏలినాటి శని

ఎవరినొట విన్నా 'కొపం మంచాడురా శనిగాడు' అంటుంటారు. లేదా అయిదు సంవత్సరములనుంచి పడేబాధలు ఏమి చెప్పమంటారు. ఆరోగ్యం కృంగిపోయింది, ఆర్ధికంగా అంటావా ఆపరేషనుకు రెండు లక్షలు అయ్యాయి. ఇంతలో ప

Read More
9. ఇక్కడ మనకు ఉన్నవే-స్వర్గము, నరకము
9. ఇక్కడ మనకు ఉన్నవే-స్వర్గము, నరకము

తోటి మనిషితో ఎట్లా ప్రవర్తించాలి, మర్యాద ఇచ్చి వచ్చుకోవటము, ఇంటికి వచ్చిన అతిథులతో గౌరవించుకొనటము, మంచి సాంప్రదాయ సంస్కారములతో బ్రతుకు వెళ్లబుచ్చటము, ఇతరులకి ఇష్టములేని పని చేయకుండట

Read More
10.నిత్య దేవతార్చనచే - ప్రశాంత జీవనము
10.నిత్య దేవతార్చనచే - ప్రశాంత జీవనము

వైదికము, సనాతనము, ధర్మశాస్త్రము అనుసరించి స్వధర్మ ఆచరణ చేయుటయే భగవంతుని ఆరాధన. మనకి ఉన్నదేవ ఋణము, ఋషి ఋణము, పితృ ఋణములను నిత్య కర్మలను ఆచరించుటద్వారా విముక్తులము అవగలము. స్నానము, సంధ్య

Read More
11.దేవాలయమున - అర్చకుడు - భక్తుడు
11.దేవాలయమున - అర్చకుడు - భక్తుడు

భగవంతునికి - భక్తునికి మధ్య అనుసంధానమే దీక్ష పొందిన అర్చకుడు అర్చకుని సంస్కారమువల్ల అర్చనలో విశిష్టత వల్ల ప్రతిమా రూపమువల్ల ఆలయములో భగవంతుడు సన్నిహితుడు అవుతాడు. శిల్పి చెక్కిన శిలా

Read More
12.ముఖ్య జ్యోతిష విషయములు
12.ముఖ్య జ్యోతిష విషయములు

1. మాసము : శుక్లపక్షము, కృష్ణపక్షము అను రెండు పక్షములు కలదియు, ముప్పది తిథులు ఆత్మగా కల కాలమును మాసము అందురు.   2. సౌరమాసము : సూర్యుడు ఒకరాశి నుంచి మరియొక రాశిలోనికి ప్రవేశించు మధ్యకాలమ

Read More
13. శాంతివిధానేన రోజువారి పారాయణలు
13. శాంతివిధానేన రోజువారి పారాయణలు

ఆదివారము : ఆధిపత్యము-రవి, అధిదేవత-అగ్ని,ప్రతయధిదేవత-బుదుడు, అధిష్టాన దేవత-శివుడు, నవదేవీ మాత-గాయత్రిదేవి,పరమాత్మ అంశ-రామావతారం. పారాయణకు:రవి అస్తోత్రము , విష్ణు అస్తోత్రము, శివ అస్తోత్ర

Read More
14. పతి వ్రతముచే - స్త్రీ ఆదిశక్తి
14. పతి వ్రతముచే - స్త్రీ ఆదిశక్తి

స్త్రీ తమ భర్తని పరమేశ్వరునిగా భావించాలి. వినుగులేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా దానధర్మాలు చేయరాదు. ఇరుగుపొరుగు ఇళ్లకు తరచు వెళ్లరాదు. తప్పనిసరి అయినపుడు ఇంట్లో మరొక

Read More
15. వేమన గురుతత్త్వము
15. వేమన గురుతత్త్వము

సద్గురువును ఆశ్రయించుటవలన శులభముగ మోక్షమార్గమును పాందవచ్చును. శ్రమలేకుండా సమస్యలను దాటవచ్చును. మంచి ఆహారము తీసికొనుట వలన మంచి గుణములు వచ్చునట్లు సద్గురు బోధనలవలన మంచి ప్రవర్తన కలి

Read More

Video Gallery

Uppuluri Seshagiri Rao, Rajahmahendravaram

Contact Us
Tesitmoinals

What poeple Say About us

Contact With Us

Contact us fields
Phone
99857 81915
Email Address
జ్యోతిషనిపుణులు, దుర్గగుడివద్ద, లలితానగర్, రాజమండ్రి - 533 105

Contact Me