2.సమాజము - వివాహ వ్యవస్థ

చతురాశ్రమములలో గృహస్థాశ్రమము ఉత్తమమైనది. మిగిలిన మూడు ఆశ్రమములకు ఆశ్రయము ఇచ్చునది గృహస్థాశ్రమము. ఇది సమస్త ప్రాణులకు ఆధారమై ఉన్నది. ఋణత్రయ విమోచనమునకు గృహస్థాశ్రమము  వినా మరో మార్గాంతరము లేదు. (పితృ ఋణ ఋషి ఋణ దేవ ఋణము) గృహస్థాశ్రమము వలన త్రివిధములైన కామములను సిద్ధించును. (ధర్మ – అర్థ – కామ) ఇట్టి గృహస్థాశ్రమమునకు ఆధారము పురుషునికి స్త్రీ అయి ఉన్నది. అట్టి స్త్రీ సత్ప్రవర్తనతోను, సంస్కారవంతముగను, భర్తతో న్యాయబద్ధముగా ఉండి సమాజంలో అమ్మాయిల తల్లిదండ్రుల ఆలోచనలు చాలా జరిపించవలెను అని కశ్యప వచనము. వెంటనే ఇంకానయం మంచిపనే అమ్మాయి డిఫరెం ప్రవర్తించవలెను. అట్టి స్త్రీని భార్యగా పొందుటకు గాను చదివిస్తారా, పెండ్లి చేస్తారా? అంటున్నారు. అని అ ఉద్యోగము అంటే లేదు లేదు ప్రస్తుత సమాజంలో పరిస్థితి ఏమిటి? తన కాళ్ళమీద తను బ్రతకాలి కదా ఈ స్పీడు ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితుల్లో వివాహం అవసరమంటారా? అని ప్రశ్నిస్తున్నారు. వాళ్లు ప్రశ్నించటములో తప్పు లేదనిపిస్తోంది. ‘ ఈ మధ్య ఒకసీరియల్లో ఒక యండీ తన వాడికంత సీనులేదులే. ” భర్త తెస్తే దాన్ని వినియోగించి నడిపించే ఆనందం వేరు. భార్య తెస్తే భర్త తీసుకుని నడిపించే కూ సాయంత్రం ఒకచోట ఉన్నప్పటికి పెడితే స్తున్నాము. తల్లి దగ్గర ఉన్నంతసేపు వయసుతో సంబంధములేకుండా మగవాడికి తల్లి పెడితే తినే గుణము ఉంటుంది. వివాహానంతరం లేడీ సెక్రటరీతో బయటకు కారులో వెళు తూ మనము ఇలా కలసి బయటికి వెళుతున్నాము మీ ఆయన ఏమైనా అనుకోడు కదా అని సెక్రటరీతో అంటే వెంటనే ఆ లేడీ సెక్రటరీ ‘నా వాడిని చేసుకున్నదే కేరాఫ్ అడ్రస్ కోసము. నేను ఇలా యంజాయ్ చేయటానికే కదా’ అని అంది. కోట్లాదిమంది జనం చూస్తూ ఏ రకమయిన భావోద్వేకానికి గురి అవుతారు? మొదటిగా చెయ్యి  మాట విన్నప్పుడు బ్లడ్లో చైతన్యం వస్తుంది. అదే ఇష్యూని కంటితో చూసినప్పుడు మరికొంత చైతన్యము ఏర్పడుతుంది. వీటి ప్రభావం వల్ల మానసిక ఆందోళన పెరిగి తద్వారా మనిషిలో కదలికలు ఏర్పడి మనిషి ఒకవైపునుండి మరొకవైపుకు వస్తువు మీదకు గాని తత్సంబందమైన వ్యక్తిమీదకు గాని ఢీ కొనటానికి అవకాశము ఏర్పడుతుంది. కెమిస్ట్రీ ఏరకంగానైనా జరుగవచ్చు. తదుపరి ప్రతివ్యక్తి పర్సనల్ లైఫ్లో చెడు ఆలోచనలకు దారితీసి జీవనసాగరం ఆటుపోటులకు గురి అవుతుంది. పొటాషియం సైనైడ్ తగిలితే మనిషి వెంటనే పోతాడు అంటాం. పోతే అక్కడితో చాప్టర్ క్లోజ్. కాని ఇక్కడ రాసుకు పూసుకు తిరుగుతుంటే మనుషులు పోరు గాని జీవితాలు పోతాయి. అంతగా కెమిస్ట్రీ జరిగిపోతుందంటారా అంటే మూర్ఛ వాడు గిలగిలలాడుతూ కొట్టుకుంటుంటే వాడి చేతిలో ఏం జరిగిందని వెంటనే లేచి కూర్చుంటున్నాడు. ఇలాంటి సమాజంలో వివాహ వ్యవస్థమీద నమ్మకం సన్నగిల్లదా! మన ఆలోచనలు ఎంత దూరం వెళ్ళిపోతున్నాయి. వివాహ జీవితం గురించి భయపడుతూ అందులో అడుగువేసే పరిస్థితి నివసించుటచే ఫలానావారి ‘ఎవరి రూమ్లో వారు ఉన్నట్లు ఏ తినే గుణము ఉంటుంది. ఇది ప్రకృతి రాదు. భార్య పెడితే తినే ఆనందం వేరు. ఎవరికి వారు పెట్టుకుని తింటే అదికూడా ఒక ఆనందం అంటారా? అందరూ ఎవరికి వారు ఉదయం బయటికి వెళ్ళటం, సాయంత్రం భార్య, భర్త, అత్త, మామ, అన్నదమ్ములు, అప్పచెల్లెళ్లు, పిల్లలు అందరూ కలసి వ్యక్తికి భోగము టుంబం అని చెప్పుకుంటు నికి మహారాజయోగం అంటే హౌస్ వైఫ్ కుటుంబంలో ఆనందంగా జీవించటమే మరి. మనకి “ఇప్పుడు అలాగే ఉంటున్నాము. కాని ఉదయం లేచినప్పటినుంచి వృత్తి ఉద్యోగాదులలో  వ్యక్తులు అందరం కలసి అనుభూతి లేకుండా సహజ దూరంగా ఉండో, లేదా దగ్గరగా ఉండికూడా పట్టించుకో పోయినట్లయితే వీరికి ఇంటికి చేరటం. ప్రస్తుత సమాజంలో ఇదే దినచర్య. నవగ్రహాలకు సంబంధించిన ఈ బంధాలు తల్లి, తండ్రి, ఒకచోట ఉంటుంటే ఇత కుటుంబం ఆడది బయటకు వెడితే ఎక్కడ ఉంటుంది?

 బంధ బాంధవ్యాలు, మమతానురాగాలు, తీపిగుర్తులు అన్నీ కోల్పోయినట్లే. చివరికి చివరి దశలో ఎవరైనా మాట్లాడతారేమో అని ఎదురు చూడాల్సి వస్తుంది. పిల్లలుతో భర్తతో ఉండదు, తల్లిదండ్రులతో ఉండదు, అత్తమామలతో ఉండదు, అన్నదమ్ములతో, బావమరదళ్ళతో ఎవరితోటి అనుబంధము ఉండదు. ఆయాతో గాని, కుక్కుతోగాని, టీవీతోగాని ర్యాభర్తల చ్చు. అవైనా అన్నివిషయాలు తెలుసుకోవాలి కాబట్టి, ఇలాంటి శాంతికి పెళ్లి భోజనము అని పెళ్ళెన తర్వాత ఏర్పాటు చేసేవారు. శ్రీ స్థితులలోనే పిల్లలు తల్లిదండ్రుల మాట వినే అవకాశం ఉండదు. ఇట్లాంటి ఏమో ఏమని పడుతూ సౌఖ్యానికి నోచుకోక నటనా జీవితంగా మారిపోతుంటే రాబోయే తరాల ‘ ఏమిటని ఆలోచించకుండా కుజగ్రహ ప్రభావం ఎలా ఉంటుంది? అని అంటున్నాం. ఇది ఎంతవరకు సమంజసం. నూతన వధూవరులకు క్రొత్తలోనే చిన్న చిన్న ఇబ్బందులు వస్తే కుజగ్రహ ప్రభావము అంటారు, మరొకరు మరోదోషము అంటారు. వేరొకరు అదేంకాదు ముహూర్తదోషము అన్నీ ఎవరికి వారు సొంతంగా ఊహించేసి ఏదోఒకటి ఏమి చేయలేకపోతే ఇంకొంచెం గిల్లేసి పెళ్లి ఎలా జరుగుతోందో ఏ. విచారించుటలేదు. పూర్వము శాంతికి పెళ్లి భోజనము అని పెళ్ళిన తర్వాత ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ఊరికి ముందర భోజనం, పూర్వం పెళ్ళిన తర్వాత పూలదండలు మార్చుకునేవారు, ఇప్పుడు ఒకరోజు ముందరే రిసిప్షను, దండలు మార్చుకోవడము, పెళ్ళెన దంపతులలాగానే దర్జాగా కూర్చోవటం, అందరూ ఆశీర్వదించటం ఆ పరిస్థితులలో ఏమని అక్షింతలు వేస్తారో ఏమో, ఎవరికీ తెలియని పరిస్థితి. నాలుగు అక్షింతలు జల్లేసి వచ్చేయటమే. ఇక భోజనం కావచ్చు, మరొకటి కావచ్చు, గ్రహశాంతికి పనికి వచ్చే ద్రవ్యాలు కంట అశాంతికి సంబంధించిన ద్రవ్యాలు రోజురోజుకి పెరిగి పోతున్నాయి. ఐదురోజుల పెళ్ళి ఐదు గంటలకు దిగింది. ఇప్పుడు ఒకగంటకు పడిపోయింది. నిశ్చితార్ధంకు పూర్వము ఒక మాట అనుకునేవారు. అమ్మాయికి పెళ్లిచూపులలోనే ఒకరికి ఒకరు నచ్చారా అని అంటే నచ్చింది అనేమాట విన్నవెంటనే ఇంకేమీ ఆలోచించేవారు కాదు. శుభస్య శీఘ్రం అని సంకల్పం ప్రధానం. చూసినవేళ బాగుంది ఇంతకంటే మంచి సమయం ఏముంది అని అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఆ కొద్ది తమలపాకులు వక్కలు అరటిపండ్లు పెట్టి ఒకరికి ఒకరు నిశ్చయ తాంబూలాలు కానిచ్చేసేవారు. ఆ రోజులలో అందరి ఇళ్లలోను అరటిపండ్లు, తమల పాకులు వాడేవారు. వాటికోసం కూడ అప్పటికప్పుడు బయటకు వెళ్లక్కరలేకుండా పని అయిపోయేది. ఆడంబర ఖర్చు లేకుండా పని అయిపోయేది. ఇప్పుడు నిశ్చయ తాంబూలాల, మజాకానా అని ఇంచుమించు పెళ్లిలాగానే బాగా చేస్తున్నారు. ఉంగరాలు మార్చుకోవచ్చు, సినిమాలకు వెళ్ళచ్చు, ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లచ్చు, రావచ్చు ఉండచ్చు. పద్దతులే మారిపోతున్నాయి. అసలు వివాహ వేడుకలో 33 నుండి 36 తంతులు’ అ ఎక్కడైనా జరపనిస్తున్నారా? అందరూ పరిగెత్తేయటమే. ఈ 36 అంశాలలో ఫొటోలు, వీడియోలు ఎక్కడా లేవు. ఇప్పుడు మొత్తం కంట్రోలు అవే ఇక్కడ పెళ్లి మొదలు అయ్యేంత వరకు ధూవరులు ప్రక్కన ఉన్నప్పటికి ఒకరికొకరు చూసుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఒక అక్కడ పెట్టండి అది ఇక్కడ పెట్టండి అనే హృదయ స్పందన ఫీల్ లేకుండా పెళ్లి తంతు అయిపోతోంది. పాత సినిమాల్లో పెళ్లి తంతులు సినిమాతో పాటు ప్రేక్షకులకి కూడా హృదయ స్పందన అనుభూతి కలిగేవి. ఇలాంటి పరిస్థితులలో ఈ విషయాలు ప్రక్కన పెట్టి, ముహూర్త దోషమా, అయిపోతుంది అని ఊహించేయటం నిరసించుకోవటం, నీరు కారిపోవటం ఇవి ఎంతవరకు సమంజసం. సంబంధించింది కాదు. ఒకరాజ్యానికి సంబంధించింది, ఒక రాజ్యాధినేతకు సంబంధించింది అని చెప్పబడుతోంది. ఒకవేళ ఆ దోషాలు ఉన్నాయి వాటివల్లే ఇట్లా జరుగుతోంది అని ‘ వ్యక్తులు అపోహపడితే ఆ జాతకాలు ఎప్పటికి మారే అవకాశమే ఉండదు. ఎందుకంటే అవి జాతకంలో ఉన్నాయి అంటే అవి పర్మనెంటే కదా. అంచేత గ్రహాల మీద అభాండాలు వేసేకంటే మనమే అసలు గ్రహాలని గుర్తుంచుకుని దంపతులు ఇరువురు నెగ్గినప్పుడు పొగుడుకుంటూ ఓడినప్పుడు ఓదార్చుకుంటూ జీవనం సాగించాలి. భార్యాభర్తలు అసౌఖ్యానికి గురి అయినప్పుడు ఆత్మ పరిశీలన చేసికొని దానికి గల కారణాలను అవగాహన చేసికొని సరిదిద్దుకొని ప్రయాణం చేస్తే అంతా ఆనందమే. దానికి తల్లిదండ్రులు, అత్తమామలు నిస్స్వార్థంగా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి వాళ్ళు ఊరుకి ముందుగానే గపుప్ ఓల్డేజీ హోమ్కు దారి తీసేస్తున్నారు. మరి తీర్చి దిద్దాల్సిన పరిస్థితి వస్తే ఏమిటి అనేది సమాధానము దొరకటంలేదు. ప్రత్యక్షంగా వివాహ వ్యవస్థకు సంబంధించిన అనుకూల, అననుకూల పరిస్థితులని చూస్తూనే ఉన్నాము. ఖచ్చితంగా అవన్నీ సత్యమని మనకి మునిగిపోతున్నామని మనకు తెలుసు. వాటిని మనకు ఇటువంటి మన వ్యవస్థను కఠినమైన నిర్ణయాలు లేకపోతున్నాము. అంటే దాని అర్థం విధి బలీయం అనుకూలంగా మార్చుకునే జ్ఞానం శక్తి మనకు ఉండి ఎక్కడో సైలెంట్గా మన అందరిని కూడ తప్పనిసరిగా కలగచేసుకుని సమాజానికి దారి అనే మాటకి ఏ రకంగా అర్థం చేసుకోవాలో తెలియ రావచ్చు. ఇక్కడ గ్రహాలకు శాంతి అనుభవజ్ఞులు, మేధావులు, సైకాలజిస్టులు, ఫిలాసఫర్స్, లేనట్లయిన ఎదిగిపోతున్నాము అనే మాటకి ఏ బాధ్యత ఎంతో ఉంది.

 

10.నిత్య దేవతార్చనచే – ప్రశాంత జీవనం

10.నిత్య దేవతార్చనచే – ప్రశాంత జీవనం వైదికము, సనాతనము, ధర్మశాస్త్రము అనుసరించి స్వధర్మ ఆచరణ చేయుటయే భగవంతుని ఆరాధన. మనకి ఉన్న దేవ ఋణము, ఋషి ఋణము, పితృ ఋణములను నిత్య కర్మలను ఆచరించుటద్వారా

Read More »

3.సంతానలేమికి – కుజగ్రహ ప్రభావమేనా

3.సంతానలేమికి – కుజగ్రహ ప్రభావమేనా సంతానము అంటే వెంటనే మొత్తం కుజగ్రహానికి లింకు పెట్టేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమోఅర్థంకావటంలేదు. నిజానికి కుజుడు ప్రస్తుత సమాజంలోపూర్తిచైతన్యవంతంగానే నడిపిస్తున్నాడు. పది సంవత్సరములు నిండని కుర్రవాడు ఆపోజిట్ సెక్సుతో  స్నేహం

Read More »

15. వేమన గురుతత్త్వము​

15. వేమన గురుతత్త్వము సద్గురువును ఆశ్రయించుటవలన శులభముగ మోక్షమార్గమును పొందవచ్చును. శ్రమలేకుండా సమస్యలను దాటవచ్చును. మంచి ఆహారము తీసికొనుట వలన మంచి గుణములు వచ్చునట్లు సద్గురు బోధనలవలన మంచి ప్రవర్తన కలిగి మోక్షమును పొందవచ్చును.

Read More »