ఆత్మ బంధువులకు శుభోదయం, తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవము, సద్గురువే మోక్షమునకు మార్గదర్శి. ఓం నమో భగవతే వేంకటేశాయ, మనశ్శాంతికి మూలము ధర్మాచరణ, భవిష్యత్తుకు మూలము మన ప్రవర్తన, సమస్యలకు మూలము పూర్వ జన్మ (అదే నేటి గ్రహస్థితి) శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్యారాధన చేయండి విజయసిద్ధి మనశ్శాంతిని లబ్ది పొందండి. సర్వేజనాః సుఖినోభవంతు.
"Sri Uppuluri Seshagiri Rao garu is a great astrologer, a perfect gentleman and a very practical man. He is thorough with his subject. He gives the best advice. We always feel at home with him. The most important among many interesting aspects about him is his simplicity and correctness in approaching a particular problem and in offering a good, feasible solution. He does not dwell on old outmoded systems. | have referred him to a few of my friends and relatives who also are very happy with him and as such my observations about him have come true. | really found in him a good friend, a true astrologer, a philosopher and a guide par excellence."
Venkata rao
Bank Manager(Syndicate)
Have a long-term association with Seshagiri sir going back to more than 20 years, who was always helpful and more so during tough times. His suggestions are always pragmatic, optimistic and devoid of any pointless things. | have, in the past, and also would, in the future, recommend him to anyone that comes to me for recommendation. 06:39 & Thank you for contacting Uppuluri Seshagirirao! Astrological Services are provided on appointment basis. Please call directly.
Patnaik & family
LIC Department
జ్యోతిష విషయములను వివరణ ఇస్తూ సున్నితంగా ఎవరికి ఇబ్బంది కలుగకుండ సలహా ఇస్తారు. రెమిడీస్ కూడ సింపుల్గానే ఉంటాయి. ఆయనే సింపుల్. వెబ్సైట్లో ఆర్టికల్స్ చాలా మంచి మెటీరియల్ ఉంది. అందరికీ అది ఉపయోగ కరమే. వెబ్సైట్ రీమేకింగ్ సందర్భముగా వారికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు.
వి.వి.ఆర్. మూర్తి.
Police Department
శేషగిరిరావుగారితోటి చిన్నతనం నుంచి పరిచయము ఉంది. జ్యోతిష సలహా విషయములో కలసిన వారికి ఏ రకంగా ఉపయోగ పడాలని ఆలోచన గల వ్యక్తి. రెమిడీస్ కూడ ఆచితూచి చెబుతారు. వాక్ శుద్ధి కల వ్యక్తి. రీమేక్ చేసిన వెబ్సైట్ చాలా బాగుంది. వారి సర్వీసెస్ భవిష్యత్లో ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.
కృష్ణ.
రిటైర్డ్. జి.యస్.టి. ఆఫీసర్
జ్యోతిష సలహా కొరకు వారిని కలిసే వ్యక్తులలో నేను ఒకరిని. వారిని ఎవరు కలసినా వారివారి పనులు ఆయనివిగా భావించి కంకణం కట్టుకుని అవి అయ్యేంతవరకు నిద్రపోని వ్యక్తిగా ప్రస్తుత సమాజంలో మాకు దొరికిన గురువుగారు. సామాన్యంగా కనిపిస్తూ ఎక్కువ మేలు చేసే జ్యోతిషవేత్త. వెబ్ సైట్ రీమేకింగ్ సందర్భమున వారికి శుభాకాంక్షలు.
శ్రీనివాస గుప్త.
Chemist & Druggist
ఎవరి మాటను నమ్మాలో తెలియని ఈ రోజులలో ఆన్లైన్లో వెతకగా నాకు కలిగిన అదృష్టం ఉప్పులూరి శేషగిరిరావు గురువుగారి పరిచయము.గురువుగారితో మాట్లాడి ఆయన సలహాలు తీసుకున్న తరువాత నాకు కలిగెను కొండంత ధైర్యము. నాకు జ్యోతిష, వివాహ, వాస్తు సలహాల గురించి ఏ విషయమైనా మొదట గుర్తుకు వచ్చేది శ్రీ ఉప్పులూరి శేషగిరి రావుగారు మాత్రమే. వెబ్సైట్ రీ మేకింగ్ సందర్భమున వారికి శుభాకాంక్షలు.
గ్రంధి గుప్త.
Business man
మా కుటుంబం జ్యోతిష సలహా నిమిత్తం వారిని కలుస్తూ ఉంటాం. జాతక పరిశీలనలో వారికి మన విషయములు తెలియపరచకుండానే వారు ఓర్పు సహనంతో చాలా విపులంగా విశ్లేషించి చెబుతారు. అవుసరమైతేనే రెమిడీస్ చెబుతారు. గృహ వివాహాది శుభకార్యములందు వారే మాకు అండ దండగా ఉంటారు. రీమేక్ చేసిన వెబ్సైట్ చాలా బాగుంది. వారికి మా పట్ల ఉన్న మక్కువకు కృతజ్ఞులము. రిటైర్డ్ రైల్వే గార్డ్. శ్రీనివాసరావు.
శ్రీనివాసరావు.
రిటైర్డ్ రైల్వే గార్డ్.
గత పది సంవత్సరములుగా వారితో మాకు పరిచయము. జ్యోతిష సలహా కొరకు వారిని కలిసినపుడు దోషములు ఉన్నాయా లేదా అనేది ఒక ఎత్తైతే ఏవిషయమైనప్పటికి ముందుకు పరిగెత్తించటమే కాని వెనక్కి లాగటం అనేది మాకు కనిపించలేదు. రీమేక్ చేసిన వెబ్సైట్ అందరికీ ఉ పయోగ పడుతుందని ఆసిస్తూ వారు మా పట్ల చూపుతున్న ఆదరణకు మేము
Vishwanadh
Software
గత కొన్ని సంవత్సరాలుగా సిద్ధాంతిగారిని నేను నా కుటుంబ సభ్యులము జాతక విశ్లేషణ నిమిత్తం పలుమార్లు సంప్రదించటము జరిగినది. ఆయన చాలా శాంతముగా చాలా ఖచ్చితంగా ప్రిడిక్షన్స్ చెబుతారు. ఎటు వంటి క్లిష్ట పరిస్థితులలోనైనా మనం తట్టుకునే విధంగా ఆయన మనకు ఒక శ్రేయోభిలాషివలె మనకు మంచి జరిగే విధంగా సలహాలు, సూచనలు ఇస్తారు. మా నాన్నగారు మా అమ్మగార్లకు మా ఇంటిలో అన్నదమ్ములకు వారి జాతక విశ్లేషణ అంటే చాలా విశ్వాసం. వెబ్సైట్ రీమేకింగ్ సందర్భమున వారికి శుభాకాంక్షలు.
Ravi teja
Software