ఆత్మ బంధువులకు శుభోదయం, తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవము, సద్గురువే మోక్షమునకు మార్గదర్శి. ఓం నమో భగవతే వేంకటేశాయ, మనశ్శాంతికి మూలము ధర్మాచరణ, భవిష్యత్తుకు మూలము మన ప్రవర్తన, సమస్యలకు మూలము పూర్వ జన్మ (అదే నేటి గ్రహస్థితి) శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్యారాధన చేయండి విజయసిద్ధి మనశ్శాంతిని లబ్ది పొందండి. సర్వేజనాః సుఖినోభవంతు.

UPPULURI SESHAGIRI RAO

JYOTHISHA VISARADA

LAUNCHING OF ASTRO BOOK

ASTROLOGICAL SERVICES

జ్యోతిష భాగము - ఫలితాలు

ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక లావాదేవీలు, ఆస్థులు కొనుట, అమ్ముట, వివాహ సంబంధవిషయములు,సంతానవిషయములు,రాజకీయములు, పరిశ్రమలు, కోర్టు వ్యవహారములు, విదేశీ ప్రయాణములు, ఇత్యాది విషయములు దైవికముగా నాకు ఉన్న కొద్దిపాటి పరిజ్ఞానముతో జాతకచక్రములు పరిశీలించి నన్ను సంప్రదించినవారికి హృదయపూర్వకముగా గైడ్ చేయగలను.

ముహూర్తములు

శుభకార్యములు ప్రారంభం లో గుర్తుకొచ్చేది మొదటగా ముహూర్తము. యే కార్యము  తల పెడతామో దాని సంబంధిత గ్రహబలము ,తారబలము , చంద్రబలము ,లగ్నబలము ,అష్టమశుద్ది చూసి నిర్ణయించుట శుభప్రదము.

జప శాంతులు

నిత్య జీవనంలో విద్యార్ధి దశనుంచి చివరివరకు మనకు అనేక విధులు వుంటాయి.

 

హోమశాంతులు

1.నవగ్రహ హోమము, 2.లక్షీగణవతి హోమము,      3.మహాలక్షీహోమము,    4.సరస్వతీ హోమము,   5.సుదర్శనహోమము,   6.మృత్యుంజయ హోమము

వాస్తు

పంచభూతాలు ఆధారముగానే మన జీవనసాగరంలో మనం నివసించే ఇంటినే ఒక ప్రధాన శక్తిగా చూస్తాం. అనాదిగా పంచ భూతాలకు అనుగుణముగానే వసతి గృహాలు, పశుశాలలు, ధాన్యాగారాలు, యంత్ర శాలలు, దేవాలయములు, విద్యాలయములు, వైద్యాలయములు మొదలగునవి అన్నియు క్షేత్ర పరీక్ష చేసి ఏది ఎక్కడ ఉండాలి, ఎంత పరిమాణంలో ఉండాలి అనేది లెక్కలువేసి నిర్మించుకొనటం జరుగుతూ వస్తోంది. అదే శుభదాయకం.

రత్న ధారణ

అనుభవమున  ఏదో ఒకటి ధరించుటకంటే జాతకచక్రముపరిశీలించి లైఫ్ టైంలో ఎనీటైం మనకు అనుకూలముగా ఉన్న గ్రహమునుగుర్తించి దానికి సంబంధిత రత్నమును ధరించుట శుభ్రప్రదము.

ARTICLES

1.కుజగ్రహము-అనుగ్రహము

1.కుజగ్రహము-అనుగ్రహము ప్రస్తుత సమాజమున వయసు వచ్చిన యువతీ యువకుల తల్లిదండ్రులు ఒక జ్యోతిష్కుని కలిసిన వెంటనే వారికి ఉండే సందేహము మొదటిగా మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి ఏమైనా కుజదోషము ఉందా? అనే

Read More »

2.సమాజము – వివాహ వ్యవస్థ

2.సమాజము – వివాహ వ్యవస్థ చతురాశ్రమములలో గృహస్థాశ్రమము ఉత్తమమైనది. మిగిలిన మూడు ఆశ్రమములకు ఆశ్రయము ఇచ్చునది గృహస్థాశ్రమము. ఇది సమస్త ప్రాణులకు ఆధారమై ఉన్నది. ఋణత్రయ విమోచనమునకు గృహస్థాశ్రమము  వినా మరో మార్గాంతరము లేదు.

Read More »

3.సంతానలేమికి – కుజగ్రహ ప్రభావమేనా

3.సంతానలేమికి – కుజగ్రహ ప్రభావమేనా సంతానము అంటే వెంటనే మొత్తం కుజగ్రహానికి లింకు పెట్టేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమోఅర్థంకావటంలేదు. నిజానికి కుజుడు ప్రస్తుత సమాజంలోపూర్తిచైతన్యవంతంగానే నడిపిస్తున్నాడు. పది సంవత్సరములు నిండని కుర్రవాడు ఆపోజిట్ సెక్సుతో  స్నేహం

Read More »

4.పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా

4.పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా ప్రస్తుత సమాజములో పంచాగమునందు చూపబడిన వధూవర గుణమేళన చక్రప్రకారము ఎవరికి వారు చూసుకుని 18 పాయింట్లు తగ్గితే వచ్చిన సంబంధం వదులుకుని 18 పాయింట్సుకి పెరిగితే వారే కన్ఫార్మ్

Read More »

5.నక్షత్రాన్ని బట్టీ పేరు పెట్టడము సమంజసమా

5.నక్షత్రాన్ని బట్టీ పేరు పెట్టడము సమంజసమా అక్కడ హాస్పటల్లో డెలివరీ ఇక్కడ ఈ నక్షత్రానికి మా మనవడికి ఏం పేరు పెడితే బాగుంటుంది అంటారు? అంటే పుట్టిన బిడ్డ భవిష్యత్తు బాగుండాలని పెద్దవారి భావన.

Read More »

6.రత్న ధారణకు సంశయాలే

6.రత్న ధారణకు సంశయాలే ప్రస్తుత సమాజములో ఎవరికి ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి వారివారి విధానాన్ని బట్టి చెబుతూ ఉంటారు. మరి అందరూ తలోరకంగా ధరించమంటుంటే ఏది ఆచరించాలి అనేది రత్నం ధరించేవానికి సందేహంగానే ఉంటుంది.

Read More »

MEDIA

YOUTUBE

Testimonials

GURU DAKSHANA

INTRODUCING SHORTLY..

LOCATION