1.కుజగ్రహము-అనుగ్రహము

ప్రస్తుత సమాజమున వయసు వచ్చిన యువతీ యువకుల తల్లిదండ్రులు ఒక జ్యోతిష్కుని కలిసిన వెంటనే వారికి ఉండే సందేహము మొదటిగా మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి ఏమైనా కుజదోషము ఉందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. అలాగే వివాహ పొంతన విషయము కావచ్చు, ఆలస్య వివాహము కావచ్చు, లేదా సంతాన లేమి కావచ్చు ఇత్యాది విషయములకు ఈ కుజగ్రహ ప్రభావమే అంటారా? అని వాదన. అయితే దానికి పరిష్కారము ఏమిటి? అసలు ఈ గ్రహము పైనే ఎందుకు దృష్టి సారిస్తున్నాము? అనేటటువంటి శాలు పరిశీలించినట్లయిన …… “ఉత్సాహ ఉద్రేక కారకః కుజః” అంశాల ప్రతి మానవుని జీవితంలోను ప్రధానమైనవి ఉత్సాహము, ఆనందము, ఉద్రేకము వీటివల్లనే దేహముయొక్క రక్త ప్రసరణలో మార్పులు తద్వారా  కలిగేటటువంటి అనుభూతులు ఉన్నతస్థాయికి లేదా కిందిస్థాయికి ప్రస్తుత సమాజమున వయసు వచ్చిన యువతీ యువకుల తల్లిదండ్రులు ఒక జ్యోతిష్కుని కలిసిన వెంటనే వారికి ఉండే సందేహము మొదటిగా మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి ఏమైనా కుజదోషము ఉందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. అలాగే వివాహ పొంతన విషయము కావచ్చు, ఆలస్య వివాహము కావచ్చు, లేదా సంతాన లేమి కావచ్చు ఇత్యాది విషయములకు ఈ కుజగ్రహ ప్రభావమే అంటారా? అని వాదన. అయితే దానికి పరిష్కారము ఏమిటి? అసలు ఈ గ్రహము పైనే ఎందుకు దృష్టి సారిస్తున్నాము? అనేటటువంటి శాలు పరిశీలించినట్లయిన …… “ఉత్సాహ ఉద్రేక కారకః కుజః” అంశాల ప్రతి మానవుని జీవితంలోను ప్రధానమైనవి ఉత్సాహము, ఆనందము, ఉద్రేకము వీటివల్లనే దేహముయొక్క రక్త ప్రసరణలో మార్పులు తద్వారా కలిగేటటువంటి అనుభూతులు ఉన్నతస్థాయికి లేదా కిందిస్థాయికి తీసుకువెళ్ళటం ఇదంతా ఒక చక్ర భ్రమణాత్మక చర్య. ఈ చర్యా శీలకుడు కుజుడు అని శాస్త్రము చెబుతున్నది. అసలు కుజునియొక్క ప్రభావము ఒక వ్యక్తిపై వివాహ విషయములో ఎట్లా ఉంటుంది? అనే విషయానికి వచ్చినట్లయిన…… చంద్రాత్ గాని, అంటే చంద్రుడు వుండే రాసినుంచి లెక్కపెట్టినప్పుడు గాని, శుక్రాత్ అంటే శుక్రుడు వుండే రాశినుంచి లెక్కపెట్టినప్పుడు గాని అలాగే జన్మలగ్నాత్ అంటే జాతక చక్రములో లగ్నమునుంచి లెక్కపెట్టినప్పుడు గాని 2,4,7,8,12 భావములందు కుజగ్రహము ఉన్నచో కుజదోషముగా పరిగణించ బడుతోంది. మరి ఇలా చంద్రాతాని, శుక్రాతాని, జన్మలగ్నాత్ గాని చూసినట్లయిన మూడువంతులు మందికి ఏదోఒక విధంగా కుజదోషం కనిపిస్తూనే ఉంటుంది. అలాగని ఆలస్య వివాహాలు అవుతాయా? కావు. ఇది అపోహ మాత్రమే. ఆలోచించినట్లయితే నివృత్తి లేదా పరిహారాలు వీటికి అనేకంగా ఉన్నాయి. వాటిని పరిశీలించిన జ్యోతిష మూల గ్రంథాలలో కొన్ని విశేష సందార్భాలలో కుజ దోషం రద్దు అగునని చెప్ప బడుతోంది. అవి పరిశీలించినట్లయిన ఎ. జన్మ లగ్నాత్ పరిశీలించిన

1. మిధున కన్యలనుండి రెండవ స్థానమునందు అంటే మిధున లగ్నానికి రెండవ స్థానం కర్కాటకము నందుగాని, అలాగే కన్యాలగ్నమునుంచి రెండవ స్థానము తులయందు గాని కుజుడు ఉండినను,

2. వృషభ తులల నుండి 12వ స్థానమునందు అంటే వృషభ లగ్నమునుంచి 12వ స్థానము నందు అంటే మేషమునందును, అలాగే తులా లగ్నమునుంచి 12వ స్థానము కన్యయందును కుజుడు ఉండినను,

3 మేష వృశ్చికములనుండి నాలుగవ స్థానమునందు అంటే మేష లగ్నమునుండి నాలుగవ స్థానము కర్కాటకమునందును, అలాగే వృశ్చిక లగ్నమునుండి నాలుగవ స్థానము కుంభము నందు కుజుడు వుండినను,

4. మకర కర్కాటకములనుండి ఏడవ స్థానమున కుజుడు ఉండిన అంటే మకరలగ్నమునుండి ఏడవ స్థానము కర్కాటకమునందును అలాగే కర్కాటక లగ్నమునుండి ఏడవ స్థానము మకరము నందును కుజుడు ఉండినను, మరొకటి ఏమిటంటే సప్తమ కుజుడంటేనే భయపడే పరిస్థితికి వచ్చాము. కాని మేషాది రాసులకు ఒకేవిధమైన ఫలితాలు ఉండవు అని గ్రహించినప్పుడు ముఖ్యంగా సప్తమ కుజుడి వలన చెప్పబడే శుభాశుభాలన్ని కూడా ఆ సప్తమ స్థానమైన రాశిని బట్టికూడా ఉంటాయి కదా. మకర కర్కాటకాలు సప్తమ కుజస్థితే కాకుండా ధనుర్మీనాలు, తులా వృషభాలు, కన్యాకుంభాలు సప్తమమై కుజుడు ఉన్నప్పటికి భార్యాభర్తలు ఇరువురు జీవితాంతం అనురాగంగా భోగభాగ్యాలతో ఉండటం గమనిస్తున్నాము.

5. ధనుర్మీనములనుండి 8వ స్థానమున అనగా ధనుర్లగ్నమునకు 8వ స్థానము కర్కాటకము నందును మరియు మీనలగ్నమునకు 8వ స్థానమున అంటే తులయందును కుజుడు ఉండిన దోష పరిహారము అగును. కుజగ్రహము-అనుగ్రహము

6. కుంభలగ్న జాతకులకు చతుర్దమున అంటే వృషభమునందు, మరియు అష్టమమున అనగా కన్యయందు కుజగ్రహము ఉన్నను దోషము పరిగణలోనికి రాదు.

7. శుభగ్రహములైన గురువుగాని, శుక్రుడుగాని లగ్నమునందు బలముగా ఉన్నప్పుడు, అట్లే కుజుడు చంద్రునితో కలిసినప్పుడుగాని, మరియు కుజుడు గురునితో కలిసినప్పుడుగాని లేదా చూడబడినను దోషము పరిగణలోనికి రాదు.

8. జాతకరీత్యా కుజునికంటే కళత్రకారకుడు శుక్రుడు బలముగా ఉన్నచో లేదా ఉచ్ఛస్థితిలో ఉన్నను కుజదోషము పరిహారము అగును.

9. జన్మ లగ్న రీత్యా 1, 4, 7, 8, 12 భావాలలో రాహువు ఉన్నను మరియు అవే 1, 4, 7, భావములలో శని ఉన్నను కుజదోష పరిహారము అగును.

10. జాతకరీత్యా రవి, బుధ, శని లేక రాహువులలో కుజుడు యుతి పొందిన లేదా దృష్టి ఉన్న దోషము పరిహారము అగును.

12.వధూవర పొంతనలో జాతకరీత్యా ఒకరి జాతకములో కుజుడు, మరొకరి జాతకములో uppu దోష యుకులైన కుజదోషము పరిహారము అగును. బి. చంద్రాత్ (రాశివశాత్) పరిశీలించిన

1. కేంద్ర కోణాధిపత్యముచే కర్కాట రాశివారికి అంటే కర్కాటక రాశినుంచి ఐదవ (పంచమ) వృశ్చికమునకు మరియు పదవ (దశమ) మేషము భావములకు కుజుడు అధిపతి అగుటచే మరియు సింహరాసివారికి కేంద్ర కోణాధిపత్యముచే అనగా సింహరాసినుంచి నాలుగవ (చతుర్థ) వృశ్చికమునకు మరియు తొమ్మిదవ (నవమ) మేషము భావములకు కుజుడు అధిపతి అగుటచే శుభుడే అగుచున్నాడు కనుక కర్కాటక, సింహ రాశులలో పుట్టినవారికి కుజదోషము లేదని చెప్పబడుతోంది.

2. కుజునికి ఉచ్ఛ, మకర రాశి అగుచే మకరమునందు పుట్టిన వారికి, కుజునికి మిత్రరాశు లగుటచే ధనుస్సు, మీనములలో పుట్టినవారికి దోషము లేదని చెప్పబడుతోంది.

3. అట్లే కుజునికి సొంత రాసులైన మేష, వృశ్చికములపైన శని వీక్షణ ఉన్నను కొంత ఉపశమనము కలుగుతుంది.

4. సింహరాసికి అష్టమస్థానము మీనమునందు కుజుడు ఉన్నను వృషభరానికి అష్టమస్థానము ధనస్సునందు కుజుడు ఉన్నను కుజదోషము వర్తించుటలేదు. నక్షత్ర వశాత్

1. అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాడ, పూర్వాషాడ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి మొదలగు పదమూడు నక్షత్రములలో పుట్టినవారికి కూడ కుజదోషము వర్తించబడదు. మరి ఇట్లా లగ్నాత్, చంద్రాత్, శుక్రాత్ మరియు పై నక్షత్రాది చూసినట్లయిన ఇతర గ్రహాల పరిశీలనలో వీటికి పరిహారాలు ఉన్నవి అని గ్రహించినప్పుడు, ఇంతకు ముందు అనుకొనునట్లుగా మూడొంతులు మందికి దోషము ఉంటుంది అనునట్లుగానే ఈ పరిహారాలను గ్రహించుటవలన అంతమందికి లేదు అనేదిగా కూడా పరిగణలోకి తీసుకోవలసి వచ్చును. మరి దోష ప్రభావము ఎక్కడ ఉంది? అంటే కుజునికి మరొక బలము లేని పాపగ్రహము తోడైనప్పుడు అంటే యుతి పొందినప్పుడు, అలాగే కళత్ర కారకుడు శుక్రుడు బలము సరిలేనప్పుడు, భావ స్థితి సరిలేనప్పుడు మాత్రమే చెడుఫలితాలను వెలుగులోకి చూస్తున్నాము. ఇది జ్యోతిష పరిశీలనవలన మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎవరికి వారు అపోహలకు గురి అయ్యి మానసిక ఆందోళన చెందరాదు. భావము చెడితే గ్రహాలుకూడా ఏమీ సహకరించవు. ఒకవ్యక్తి జాతకంలో ఉగ్రంగా కుజదోషం ఉన్నప్పటికి ఆ వ్యక్తికి 28సం||ల వయసు దాటినచో ఆ గ్రహము సామాన్య స్థితిలోనే ఉంటుంది అనేది శాస్త్ర వివాహము అయినతర్వాత జాతక పరిశీలన జరిపినపుడు ఒకొక్కప్పుడు ఒకరికి కుజదోషము ఉందని, మరొకరికి కుజదోషము లేదని నిర్ణయించడం. అలాంటి సమయంలో వారు అలాగైతే మమ జరుగుతుందా? (పునర్వివాహము విడిపొమ్మంటారా, లేదా మరొకరితో వివాహ సమంజసము? ఏదిఏమైనప్పటికీ సంసారసాగరంలో భార్యాభర్తలు అసౌఖ్యానికి గురిఅయినట్లయిన ఆ సమయంలో వారి ఇరువురి జాతకాలు పరిశీలించిన అనంతరం ఉండే గ్రహ గమన పరిస్థితులను అంచనావేసి నవవిధ శాంతులలో వారు ఆచరించగలిగే శాంతి విధానాన్ని ఆగ్రహాలకు ఆచరించిన ఎంతోకొంత ఉపశమనం కలుగుతుంది. కేవలము కుజుని ప్రభావమే అని అపోహపడి విడిపోవుటకు ప్రయత్నించి పునర్వివాహమునకు ఎదురుచూడరాదు. ఇక ఆలస్య వివాహాలు అంటున్నాము. మరి వ్యక్తి స్థిరపడితేగాని వివాహము చేసుకోవటంలేదు. మగలేదు, ఆడలేదు, ఎవరైనా సరే. స్థిరపడటానికి టైము పడుతోంది. జరిగింది. ఈ మార్పు వల్లనే ఈ రోజున క్షేమంగా ఉన్నాము, అని భావించినప్పటికి వైవాహిక జీవితంలో సమస్యలు తప్పుటలేదు. కుజగ్రహ ప్రభావము వలన వివాహాలు లేటు అవుతున్నాయి అంటున్నారు. ఆ మాట ఎలా వచ్చిందో అర్థం కావటంలేదు. జన్మ జాతకరీత్యా ఒకవ్యక్తికి పెళ్ళి కాని, ఉద్యోగం,  మరేదైనా ఇల్లుకాని ఫలానా సమయంలో అవుతుందని నిర్దేశించబడి ఉంటుంది. జ్యోతిష శాస్త్ర మూలం. జాతక చక్రంలో ఏదో దోషం ఉందేమోనని ఊహించేసి సమయం వచ్చేంత వరకు భగవంతుని విశ్వసించి మనప్రయత్నంలో మనము ఉండాలి. ఇక ఆలస్య వివాహానికి కుజుడు ఎంత కారకుడు అనేకంటా ఆయన దోష తీవ్రతను బట్టి సమస్యలు రకరకాలుగా గమనిస్తున్నాము. అవి విచారించినప్పుడు ఒకస్వల్ప దోషమువలన అత్తగారికి కోడలితో పడకపోవడం, లేదా కోడలికి అత్తగారితో పడకపోవడం దాని ప్రభావం వలన భార్యాభర్తలు సౌఖ్యానికి నోచుకోలేకపోవటం, మరియొక స్వల్పదోషానికి ఆడపడుచు అహంకారం చూపించటం దానివలన కూడా దంపతులకు సౌఖ్యం ఉండక పోవడం, మరొక స్వల్పదోషం వలనకూడా మామా అల్లుళ్ల పోరాటం, అప్పుడు సౌఖ్యాన్ని పొందలేకపోవటం, మరొక స్వల్పదోషం వలన ఇంటి ప్రక్కవాళ్లు, బంధువులు అతిచేష్టల వల్ల, మరొక స్వల్పదోషం వల్ల భార్యాభర్తలు ఇరువురు అనుమానపీడితులు అగుటవలన, మరొక స్వల్పదోషం వలన భార్యాభర్తలకు అవగాహన లోపం కలగటంవలన వివాదాలు, కలహాలకు దారితీయటం, పూర్వం ఫలానావారి అబ్బాయి మంచివాడే అంటే ఖాళీగా ఉన్నప్పటికి అమ్మాయిని ఇచ్చేసేవారు. పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి అదృష్టానికి అబ్బాయికి ఉద్యోగం రావటం స్థిరపడటం జరిగేవి. ఇప్పుడు ఉన్న ఉద్యోగం ఏమవుతుందో తెలియని పరిస్థితి. ప్రకృతిలోనే మార్పు వచ్చి ఆలస్య వివాహాలు జరుగుతున్నాయి. పూర్వం 15, 20సం॥ ల వయసుకు వివాహాలు జరిగేవి. అంతకు పూర్వం అయితే 10, 15సం॥ ల వయసునకు కూడా జరిగేవి. అట్లాగే 10, 15 మంది సంతానం కూడా కలిగేవారు. అలా జరిగింది కనుకనే ఇప్పుడు ఇన్ని” కోట్లమంది జనాభా, దాంతో స్వార్థ జీ జీవితాలు ప్రారంభం అయ్యాయి. తేడా వస్తోందని గమనించిన ప్రకృతిలోనే మార్పు వచ్చినట్లనిపిస్తుంది. జనాభా నియంత్రణ అవసరమనుకుని ఆడ మగ తేడా లేకుండా వస్తు వ్యామోహాలకు లోబడి చదువు, వ్యాపారం, ఉద్యోగం, ఆస్థులు, హోదాలు ఇవన్నీ కూడబెట్టుకునేటప్పటికి 30, 35 సం॥ ల వయసు వస్తోంది. అప్పుడు అతి కష్టంమీద అమ్మాయిలు ఒప్పుకుంటే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇక ఒకరు లేదా  ఇద్దరు పిల్లలుతో ఆపుచేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది 15సం||ల వయసులో జరిగే వివాహాలకు బదులు 30, 35సం||లకు అవుతుంటే నేడు పుట్టిన ప్రతివ్యక్తి సాధారణ సమయంలు కాలవ్యవధి ఆగుతుంటే ఆ కాలమంతా గత 30సం॥ల నుండి జనాభా   అయిన అమ్మాయికి ఏదోరకంగా సౌఖ్యంలేక, మనకోడలు సుఖపడుతుంటే బోరుమనటం ఆడది పుట్టింటికి దారితీయటం, పెద్దవాళ్ళ జోక్యాలు, కొట్టుకునే పరిస్థితులు, అగ్నితో చెలగాటం వంటివి జరుగుతూ ఉంటాయి. మరొక స్వల్పదోషం వలన వివాహ సమయానికి వధూవరులు ఒకేఆఫీసులో ఒకేఊరులో ఉన్నప్పటికి వివాహము అయిన తరువాత ఎవరో ఒకరికి బదిలీ అగుట ఇద్దరూ చెరొకచోట మంచి సంపాదనలో ఉన్నప్పటికి టోటల్గా సంసార జీవితం సవ్యంగా జరగక పోవటం, గ్రహ తీవ్రతను బట్టి అక్రమసంబంధాలు, కోర్టులు, డైవర్స్, యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్ మృత్యుభయం సంభవిస్తూ ఉంటాయి. ఇచ్చట స్వల్ప దోషమువల్ల ఇలా ఉండచ్చు అనటమే కాని ఏ భావములు (అనగా ఏ గదులు) లో కుజునియొక్క స్థితిని పొందుపరచుటలేదు. ఎందుకనగా అవి తెలియ పరచినా అందరూ ఆ భావములను గదులను పరిశీలించి కొనిన అక్కడ ఆ గ్రహము ఉన్నచో అదేదో అయిపోతుందని విపరీత ఆలోచనలకు దారితీసి నీరసించి పోయే అవకాశము ఉంటుంది. అలాగని ఆ గ్రహము అక్కడ కనిపించినప్పటికి కీడు తప్పించుకోటానికి వేరే శుభగ్రహము బలము అక్కడ ఉండచ్చు కదా. అది అందరికి అవగాహన ఉండదు కనుక ఆయా గదులను తెలియ పరచుటలేదు. పూర్వకాలంలో కోర్టు వరకు వెళ్ళని అన్ని చిన్న ఇబ్బందులను ఓర్పు, సహనంతో దాటుకు వచ్చేసేవారు. ఈ దోషం అనేది మనిషి స్వార్థపూరితంగా బ్రతకటం వలన, పక్కింటి అమ్మాయికి 15సం||లకే వివాహము అయిపోయిందని మన యింట్లో 20సం||ల వయసు వచ్చిన మన అమ్మాయికి అవటంలేదని మన యింట్లో అవ్వాలంటే ఏం చేయాలో ఆలోచించక వాళ్ళ యింట్లో అమ్మా అయిపోయిందని ఆలోచించటం వల్ల లేదా ఈర్ష్య పడటం వల్ల, మనయింట్లో వలన, ఇతరుల మీద ఈర్ష్యాద్వేషాలు పెంచుకోవటం వల్ల, ఎప్పుడుపడితే అప్పుడు సంభోగం చేయటం వలన, ఇతరులు ఆనందంగా ఉంటే వారితో ఆనందింపక వారిని ఇబ్బందులకు గురిచేసి ఆనందించటం వలన, ఏ జీవులైనప్పటికి సంభోగంలో ఉన్నప్పుడు వారిని అసౌకర్యానికి గురిచేయటం వలన, అంటే అన్నిపనులు అప్పుడే గుర్తుకువస్తుంటాయి కొంతమందికి, బీరువాతాళం వేశావా, పాలగిన్ని ఎక్కడ పెట్టావు, చంటాడు ఏడుస్తున్నాడు, అంటుంటారు. ఇవి చాలు ఈ దోషాలు ప్రాప్తించడానికి, ఒక్కడు ఎప్పుడు సుఖాలను, ఆనందాన్ని పొందలేడు. అటువంటప్పుడు పక్కవాళ్ళ ఆనందంకోసం కూడా ప్రయత్నం చేస్తే మనం ఎప్పుడూ ఆనందంగా ఉంటాము. మరుజన్మలో ఇటువంటి దోషాలతో . పుట్టము. ముఖ్యంగా వివాహ నిశ్చితార్థం అయినప్పటినుంచి వివాహము అయిన తదుపరి వారు కాపురం పెట్టే వరకు ఆ నూతన వధూవరులను అసౌకర్యానికి గురి చేసిన మనసును బాధ పెట్టినా ఇంతే సంగతులు. ఇప్పుడు అనుకుంటున్నాము కదా, కుజ దోషమని అది భారీగా వడ్డించ బడుతుంది. నూతన వధూవరులు హావ భావాలకు అంతుపట్టని అనుభూతులలో ఉంటారు. లక్ష్మీనారాయణ స్వరూపులుగా భావించాలి. | స్వరూపాలని చూసి ఆనందించటానికే మనము అక్కడ ఆ వేడుకకు చేరుకుంటున్నాము. ఫైనలుగా అన్ని ఉన్న సౌఖ్యంలేక అసౌఖ్యానికి ఇబ్బందులకు గురి అవటమే వధూవరులపై ఈ కుజ గ్రహముయొక్క దోష ప్రభావము అని తెలుస్తోంది. మరుజన్మలో తీసుకువెళ్ళటం ఇదంతా ఒక చక్ర భ్రమణాత్మక చర్య. ఈ చర్యా శీలకుడు కుజుడు అని శాస్త్రము చెబుతున్నది. అసలు కుజునియొక్క ప్రభావము ఒక వ్యక్తిపై వివాహ విషయములో ఎట్లా ఉంటుంది? అనే విషయానికి వచ్చినట్లయిన…… చంద్రాత్ గాని, అంటే చంద్రుడు వుండే రాసినుంచి లెక్కపెట్టినప్పుడు గాని, శుక్రాత్ అంటే శుక్రుడు వుండే రాశినుంచి లెక్కపెట్టినప్పుడు గాని అలాగే జన్మలగ్నాత్ అంటే జాతక చక్రములో లగ్నమునుంచి లెక్కపెట్టినప్పుడు గాని 2,4,7,8,12 భావములందు కుజగ్రహము ఉన్నచో కుజదోషముగా పరిగణించ బడుతోంది. మరి ఇలా చంద్రాతాని, శుక్రాతాని, జన్మలగ్నాత్ గాని చూసినట్లయిన మూడువంతులు మందికి ఏదోఒక విధంగా కుజదోషం కనిపిస్తూనే ఉంటుంది. అలాగని ఆలస్య వివాహాలు అవుతాయా? కావు. ఇది అపోహ మాత్రమే. ఆలోచించినట్లయితే నివృత్తి లేదా పరిహారాలు వీటికి అనేకంగా ఉన్నాయి. వాటిని పరిశీలించిన జ్యోతిష మూల గ్రంథాలలో కొన్ని విశేష సందార్భాలలో కుజ దోషం రద్దు అగునని చెప్ప బడుతోంది. అవి పరిశీలించినట్లయిన ఎ. జన్మ లగ్నాత్ పరిశీలించిన

1. మిధున కన్యలనుండి రెండవ స్థానమునందు అంటే మిధున లగ్నానికి రెండవ స్థానం కర్కాటకము నందుగాని, అలాగే కన్యాలగ్నమునుంచి రెండవ స్థానము తులయందు గాని కుజుడు ఉండినను,

2. వృషభ తులల నుండి 12వ స్థానమునందు అంటే వృషభ లగ్నమునుంచి 12వ స్థానము నందు అంటే మేషమునందును, అలాగే తులా లగ్నమునుంచి 12వ స్థానము కన్యయందును కుజుడు ఉండినను,

3 మేష వృశ్చికములనుండి నాలుగవ స్థానమునందు అంటే మేష లగ్నమునుండి నాలుగవ స్థానము కర్కాటకమునందును, అలాగే వృశ్చిక లగ్నమునుండి నాలుగవ స్థానము కుంభము నందు కుజుడు వుండినను,

4. మకర కర్కాటకములనుండి ఏడవ స్థానమున కుజుడు ఉండిన అంటే మకరలగ్నమునుండి ఏడవ స్థానము కర్కాటకమునందును అలాగే కర్కాటక లగ్నమునుండి ఏడవ స్థానము మకరము నందును కుజుడు ఉండినను, మరొకటి ఏమిటంటే సప్తమ కుజుడంటేనే భయపడే పరిస్థితికి వచ్చాము. కాని మేషాది రాసులకు ఒకేవిధమైన ఫలితాలు ఉండవు అని గ్రహించినప్పుడు ముఖ్యంగా సప్తమ కుజుడి వలన చెప్పబడే శుభాశుభాలన్ని కూడా ఆ సప్తమ స్థానమైన రాశిని బట్టికూడా ఉంటాయి కదా. మకర కర్కాటకాలు సప్తమ కుజస్థితే కాకుండా ధనుర్మీనాలు, తులా వృషభాలు, కన్యాకుంభాలు సప్తమమై కుజుడు ఉన్నప్పటికి భార్యాభర్తలు ఇరువురు జీవితాంతం అనురాగంగా భోగభాగ్యాలతో ఉండటం గమనిస్తున్నాము.

5. ధనుర్మీనములనుండి 8వ స్థానమున అనగా ధనుర్లగ్నమునకు 8వ స్థానము కర్కాటకము నందును మరియు మీనలగ్నమునకు 8వ స్థానమున అంటే తులయందును కుజుడు ఉండిన దోష పరిహారము అగును. కుజగ్రహము-అనుగ్రహము

6. కుంభలగ్న జాతకులకు చతుర్దమున అంటే వృషభమునందు, మరియు అష్టమమున అనగా కన్యయందు కుజగ్రహము ఉన్నను దోషము పరిగణలోనికి రాదు.

7. శుభగ్రహములైన గురువుగాని, శుక్రుడుగాని లగ్నమునందు బలముగా ఉన్నప్పుడు, అట్లే కుజుడు చంద్రునితో కలిసినప్పుడుగాని, మరియు కుజుడు గురునితో కలిసినప్పుడుగాని లేదా చూడబడినను దోషము పరిగణలోనికి రాదు.

8. జాతకరీత్యా కుజునికంటే కళత్రకారకుడు శుక్రుడు బలముగా ఉన్నచో లేదా ఉచ్ఛస్థితిలో ఉన్నను కుజదోషము పరిహారము అగును.

9. జన్మ లగ్న రీత్యా 1, 4, 7, 8, 12 భావాలలో రాహువు ఉన్నను మరియు అవే 1, 4, 7, భావములలో శని ఉన్నను కుజదోష పరిహారము అగును.

10. జాతకరీత్యా రవి, బుధ, శని లేక రాహువులలో కుజుడు యుతి పొందిన లేదా దృష్టి ఉన్న దోషము పరిహారము అగును.

12.వధూవర పొంతనలో జాతకరీత్యా ఒకరి జాతకములో కుజుడు, మరొకరి జాతకములో దోష యుకులైన కుజదోషము పరిహారము అగును. బి. చంద్రాత్ (రాశివశాత్) పరిశీలించిన

1. కేంద్ర కోణాధిపత్యముచే కర్కాట రాశివారికి అంటే కర్కాటక రాశినుంచి ఐదవ (పంచమ) వృశ్చికమునకు మరియు పదవ (దశమ) మేషము భావములకు కుజుడు అధిపతి అగుటచే మరియు సింహరాసివారికి కేంద్ర కోణాధిపత్యముచే అనగా సింహరాసినుంచి నాలుగవ (చతుర్థ) వృశ్చికమునకు మరియు తొమ్మిదవ (నవమ) మేషము భావములకు కుజుడు అధిపతి అగుటచే శుభుడే అగుచున్నాడు కనుక కర్కాటక, సింహ రాశులలో పుట్టినవారికి కుజదోషము లేదని చెప్పబడుతోంది.

2. కుజునికి ఉచ్ఛ, మకర రాశి అగుచే మకరమునందు పుట్టిన వారికి, కుజునికి మిత్రరాశు లగుటచే ధనుస్సు, మీనములలో పుట్టినవారికి దోషము లేదని చెప్పబడుతోంది.

3. అట్లే కుజునికి సొంత రాసులైన మేష, వృశ్చికములపైన శని వీక్షణ ఉన్నను కొంత ఉపశమనము కలుగుతుంది.

4. సింహరాసికి అష్టమస్థానము మీనమునందు కుజుడు ఉన్నను వృషభరానికి అష్టమస్థానము ధనస్సునందు కుజుడు ఉన్నను కుజదోషము వర్తించుటలేదు. నక్షత్ర వశాత్

1. అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాడ, పూర్వాషాడ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి మొదలగు పదమూడు నక్షత్రములలో పుట్టినవారికి కూడ కుజదోషము వర్తించబడదు. ఇ మరి ఇట్లా లగ్నాత్, చంద్రాత్, శుక్రాత్ మరియు పై నక్షత్రాది చూసినట్లయిన ఇతర గ్రహాల పరిశీలనలో వీటికి పరిహారాలు ఉన్నవి అని గ్రహించినప్పుడు, ఇంతకు ముందు అనుకొనునట్లుగా మూడొంతులు మందికి దోషము ఉంటుంది అనునట్లుగానే ఈ పరిహారాలను గ్రహించుటవలన అంతమందికి లేదు అనేదిగా కూడా పరిగణలోకి తీసుకోవలసి వచ్చును. మరి దోష ప్రభావము ఎక్కడ ఉంది? అంటే కుజునికి మరొక బలము లేని పాపగ్రహము తోడైనప్పుడు అంటే యుతి పొందినప్పుడు, అలాగే కళత్ర కారకుడు శుక్రుడు బలము సరిలేనప్పుడు, భావ స్థితి సరిలేనప్పుడు మాత్రమే చెడుఫలితాలను వెలుగులోకి చూస్తున్నాము. ఇది జ్యోతిష పరిశీలనవలన మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎవరికి వారు అపోహలకు గురి అయ్యి మానసిక ఆందోళన చెందరాదు. భావము చెడితే గ్రహాలుకూడా ఏమీ సహకరించవు. ఒకవ్యక్తి జాతకంలో ఉగ్రంగా కుజదోషం ఉన్నప్పటికి ఆ వ్యక్తికి 28సం||ల వయసు దాటినచో ఆ గ్రహము సామాన్య స్థితిలోనే ఉంటుంది అనేది శాస్త్ర  వివాహము అయినతర్వాత జాతక పరిశీలన జరిపినపుడు ఒకొక్కప్పుడు ఒకరికి కుజదోషము ఉందని, మరొకరికి కుజదోషము లేదని నిర్ణయించడం. అలాంటి సమయంలో వారు అలాగైతే మమ జరుగుతుందా? (పునర్వివాహము విడిపొమ్మంటారా, లేదా మరొకరితో వివాహ సమంజసము? ఏదిఏమైనప్పటికీ సంసారసాగరంలో భార్యాభర్తలు అసౌఖ్యానికి గురిఅయినట్లయిన ఆ సమయంలో వారి ఇరువురి జాతకాలు పరిశీలించిన అనంతరం ఉండే గ్రహ గమన పరిస్థితులను అంచనావేసి నవవిధ శాంతులలో వారు ఆచరించగలిగే శాంతి విధానాన్ని ఆగ్రహాలకు ఆచరించిన ఎంతోకొంత ఉపశమనం కలుగుతుంది. కేవలము కుజుని ప్రభావమే అని అపోహపడి విడిపోవుటకు ప్రయత్నించి పునర్వివాహమునకు ఎదురుచూడరాదు. ఇక ఆలస్య వివాహాలు అంటున్నాము. మరి వ్యక్తి స్థిరపడితేగాని వివాహము చేసుకోవటంలేదు. మగలేదు, ఆడలేదు, ఎవరైనా సరే. స్థిరపడటానికి టైము పడుతోంది. జరిగింది. ఈ మార్పు వల్లనే ఈ రోజున క్షేమంగా ఉన్నాము, అని భావించినప్పటికి వైవాహిక జీవితంలో సమస్యలు తప్పుటలేదు. కుజగ్రహ ప్రభావము వలన వివాహాలు లేటు అవుతున్నాయి అంటున్నారు. ఆ మాట ఎలా వచ్చిందో అర్థం కావటంలేదు. జన్మ జాతకరీత్యా ఒకవ్యక్తికి పెళ్ళి కాని, ఉద్యోగం, మరేదైనా ఇల్లుకాని ఫలానా సమయంలో అవుతుందని నిర్దేశించబడి ఉంటుంది. జ్యోతిష శాస్త్ర మూలం. జాతక చక్రంలో ఏదో దోషం ఉందేమోనని ఊహించేసి సమయం వచ్చేంత వరకు భగవంతుని విశ్వసించి మనప్రయత్నంలో మనము ఉండాలి. ఇక ఆలస్య వివాహానికి కుజుడు ఎంత కారకుడు అనేకంటా ఆయన దోష తీవ్రతను బట్టి సమస్యలు రకరకాలుగా గమనిస్తున్నాము. అవి విచారించినప్పుడు ఒకస్వల్ప దోషమువలన అత్తగారికి కోడలితో పడకపోవడం, లేదా కోడలికి అత్తగారితో పడకపోవడం దాని ప్రభావం వలన భార్యాభర్తలు సౌఖ్యానికి నోచుకోలేకపోవటం, మరియొక స్వల్పదోషానికి ఆడపడుచు అహంకారం చూపించటం దానివలన కూడా దంపతులకు సౌఖ్యం ఉండక పోవడం, మరొక స్వల్పదోషం వలనకూడా మామా అల్లుళ్ల పోరాటం, అప్పుడు సౌఖ్యాన్ని పొందలేకపోవటం, మరొక స్వల్పదోషం వలన ఇంటి ప్రక్కవాళ్లు, బంధువులు అతిచేష్టల వల్ల, మరొక స్వల్పదోషం వల్ల భార్యాభర్తలు ఇరువురు అనుమానపీడితులు అగుటవలన, మరొక స్వల్పదోషం వలన భార్యాభర్తలకు అవగాహన లోపం కలగటంవలన వివాదాలు, కలహాలకు దారితీయటం, పూర్వం ఫలానావారి అబ్బాయి మంచివాడే అంటే ఖాళీగా ఉన్నప్పటికి అమ్మాయిని ఇచ్చేసేవారు. పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి అదృష్టానికి అబ్బాయికి ఉద్యోగం రావటం స్థిరపడటం జరిగేవి. ఇప్పుడు ఉన్న ఉద్యోగం ఏమవుతుందో తెలియని పరిస్థితి. ప్రకృతిలోనే మార్పు వచ్చి ఆలస్య వివాహాలు జరుగుతున్నాయి. పూర్వం 15, 20సం॥ ల వయసుకు వివాహాలు జరిగేవి. అంతకు పూర్వం అయితే 10, 15సం॥ ల వయసునకు కూడా జరిగేవి. అట్లాగే 10, 15 మంది సంతానం కూడా కలిగేవారు. అలా జరిగింది కనుకనే ఇప్పుడు ఇన్ని” కోట్లమంది జనాభా, దాంతో స్వార్థ జీ జీవితాలు ప్రారంభం అయ్యాయి. తేడా వస్తోందని గమనించిన ప్రకృతిలోనే మార్పు వచ్చినట్లనిపిస్తుంది. జనాభా నియంత్రణ అవసరమనుకుని ఆడ మగ తేడా లేకుండా వస్తు వ్యామోహాలకు లోబడి చదువు, వ్యాపారం, ఉద్యోగం, ఆస్థులు, హోదాలు ఇవన్నీ కూడబెట్టుకునేటప్పటికి 30, 35 సం॥ ల వయసు వస్తోంది. అప్పుడు అతి కష్టంమీద అమ్మాయిలు ఒప్పుకుంటే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇక ఒకరు లేదా ఇద్దరు పిల్లలుతో ఆపుచేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది 15సం||ల వయసులో జరిగే వివాహాలకు బదులు 30, 35సం||లకు అవుతుంటే నేడు పుట్టిన ప్రతివ్యక్తి సాధారణ సమయంలు కాలవ్యవధి ఆగుతుంటే ఆ కాలమంతా గత 30సం॥ల నుండి జనాభా   అయిన అమ్మాయికి ఏదోరకంగా సౌఖ్యంలేక, మనకోడలు సుఖపడుతుంటే బోరుమనటం ఆడది పుట్టింటికి దారితీయటం, పెద్దవాళ్ళ జోక్యాలు, కొట్టుకునే పరిస్థితులు, అగ్నితో చెలగాటం వంటివి జరుగుతూ ఉంటాయి. మరొక స్వల్పదోషం వలన వివాహ సమయానికి వధూవరులు ఒకేఆఫీసులో ఒకేఊరులో ఉన్నప్పటికి వివాహము అయిన తరువాత ఎవరో ఒకరికి బదిలీ అగుట ఇద్దరూ చెరొకచోట మంచి సంపాదనలో ఉన్నప్పటికి టోటల్గా సంసార జీవితం సవ్యంగా జరగక పోవటం, గ్రహ తీవ్రతను బట్టి అక్రమసంబంధాలు, కోర్టులు, డైవర్స్, యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్ మృత్యుభయం సంభవిస్తూ ఉంటాయి. ఇచ్చట స్వల్ప దోషమువల్ల ఇలా ఉండచ్చు అనటమే కాని ఏ భావములు (అనగా ఏ గదులు) లో కుజునియొక్క స్థితిని పొందుపరచుటలేదు. ఎందుకనగా అవి తెలియ పరచినా అందరూ ఆ భావములను గదులను పరిశీలించి కొనిన అక్కడ ఆ గ్రహము ఉన్నచో అదేదో అయిపోతుందని విపరీత ఆలోచనలకు దారితీసి నీరసించి పోయే అవకాశము ఉంటుంది. అలాగని ఆ గ్రహము అక్కడ కనిపించినప్పటికి కీడు తప్పించుకోటానికి వేరే శుభగ్రహము బలము అక్కడ ఉండచ్చు కదా. అది అందరికి అవగాహన ఉండదు కనుక ఆయా గదులను తెలియ పరచుటలేదు. పూర్వకాలంలో కోర్టు వరకు వెళ్ళని అన్ని చిన్న ఇబ్బందులను ఓర్పు, సహనంతో దాటుకు వచ్చేసేవారు. ఈ దోషం అనేది మనిషి స్వార్థపూరితంగా బ్రతకటం వలన, పక్కింటి అమ్మాయికి 15సం||లకే వివాహము అయిపోయిందని మన యింట్లో 20సం||ల వయసు వచ్చిన మన అమ్మాయికి అవటంలేదని మన యింట్లో అవ్వాలంటే ఏం చేయాలో ఆలోచించక వాళ్ళ యింట్లో అమ్మా అయిపోయిందని ఆలోచించటం వల్ల లేదా ఈర్ష్య పడటం వల్ల, మనయింట్లో వలన, ఇతరుల మీద ఈర్ష్యాద్వేషాలు పెంచుకోవటం వల్ల, ఎప్పుడుపడితే అప్పుడు సంభోగం చేయటం వలన, ఇతరులు ఆనందంగా ఉంటే వారితో ఆనందింపక వారిని ఇబ్బందులకు గురిచేసి ఆనందించటం వలన, ఏ జీవులైనప్పటికి సంభోగంలో ఉన్నప్పుడు వారిని అసౌకర్యానికి గురిచేయటం వలన, అంటే అన్నిపనులు అప్పుడే గుర్తుకువస్తుంటాయి కొంతమందికి, బీరువాతాళం వేశావా, పాలగిన్ని ఎక్కడ పెట్టావు, చంటాడు ఏడుస్తున్నాడు, అంటుంటారు. ఇవి చాలు ఈ దోషాలు ప్రాప్తించడానికి, ఒక్కడు ఎప్పుడు సుఖాలను, ఆనందాన్ని పొందలేడు. అటువంటప్పుడు పక్కవాళ్ళ ఆనందంకోసం కూడా ప్రయత్నం చేస్తే మనం ఎప్పుడూ ఆనందంగా ఉంటాము. మరుజన్మలో ఇటువంటి దోషాలతో . పుట్టము. ముఖ్యంగా వివాహ నిశ్చితార్థం అయినప్పటినుంచి వివాహము అయిన తదుపరి వారు కాపురం పెట్టే వరకు ఆ నూతన వధూవరులను అసౌకర్యానికి గురి చేసిన మనసును బాధ పెట్టినా ఇంతే సంగతులు. ఇప్పుడు అనుకుంటున్నాము కదా, కుజ దోషమని అది భారీగా వడ్డించ బడుతుంది. నూతన వధూవరులు హావ భావాలకు అంతుపట్టని అనుభూతులలో ఉంటారు. లక్ష్మీనారాయణ స్వరూపులుగా భావించాలి. | స్వరూపాలని చూసి ఆనందించటానికే మనము అక్కడ ఆ వేడుకకు చేరుకుంటున్నాము. ఫైనలుగా అన్ని ఉన్న సౌఖ్యంలేక అసౌఖ్యానికి ఇబ్బందులకు గురి అవటమే వధూవరులపై ఈ కుజ గ్రహముయొక్క దోష ప్రభావము అని తెలుస్తోంది. మరుజన్మలో

6.రత్న ధారణకు సంశయాలే

6.రత్న ధారణకు సంశయాలే ప్రస్తుత సమాజములో ఎవరికి ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి వారివారి విధానాన్ని బట్టి చెబుతూ ఉంటారు. మరి అందరూ తలోరకంగా ధరించమంటుంటే ఏది ఆచరించాలి అనేది రత్నం ధరించేవానికి సందేహంగానే ఉంటుంది.

Read More »

2.సమాజము – వివాహ వ్యవస్థ

2.సమాజము – వివాహ వ్యవస్థ చతురాశ్రమములలో గృహస్థాశ్రమము ఉత్తమమైనది. మిగిలిన మూడు ఆశ్రమములకు ఆశ్రయము ఇచ్చునది గృహస్థాశ్రమము. ఇది సమస్త ప్రాణులకు ఆధారమై ఉన్నది. ఋణత్రయ విమోచనమునకు గృహస్థాశ్రమము  వినా మరో మార్గాంతరము లేదు.

Read More »

14.పతి వ్రతముచే – స్త్రీ ఆదిశక్తి

14.పతి వ్రతముచే – స్త్రీ ఆదిశక్తి స్త్రీ తమ భర్తని పరమేశ్వరునిగా భావించాలి. విసుగులేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా దానధర్మాలు చేయరాదు. ఇరుగుపొరుగు ఇళ్లకు తరచు వెళ్లరాదు. తప్పనిసరి అయినపుడు ఇంట్లో

Read More »