5.నక్షత్రాన్ని బట్టీ పేరు పెట్టడము సమంజసమా

5.నక్షత్రాన్ని బట్టీ పేరు పెట్టడము సమంజసమా అక్కడ హాస్పటల్లో డెలివరీ ఇక్కడ ఈ నక్షత్రానికి మా మనవడికి ఏం పేరు పెడితే బాగుంటుంది అంటారు? అంటే పుట్టిన బిడ్డ భవిష్యత్తు బాగుండాలని పెద్దవారి భావన. కాని వారెవరో అలా పెట్టారండి అందుకని అంటాడు ఆ పెద్దాయన. అసలు నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టాలనే పద్దతి ఎంతవరకు సమంజసము. పూర్వకాలములో అందరూ వారి పెద్దవాళ్ళ పేర్లు తాత, అమ్మమ్మ, బామ్మలు, మావయ్యలు పేర్లకు భగవంతుని నామాన్ని కలుపుకునిbమంచి స్వరమున్న […]

4.పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా

4.పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా ప్రస్తుత సమాజములో పంచాగమునందు చూపబడిన వధూవర గుణమేళన చక్రప్రకారము ఎవరికి వారు చూసుకుని 18 పాయింట్లు తగ్గితే వచ్చిన సంబంధం వదులుకుని 18 పాయింట్సుకి పెరిగితే వారే కన్ఫార్మ్ చేసుకొనటము జరుగుతోంది. అనుభవంలో 18 కన్నా తగ్గినవారు ఆనందంగా ఉండడం చూస్తున్నాము. అలాగే 18 పాయింట్లు కన్నా పెరిగినవారు ఇబ్బందులు పడటము చూస్తున్నాము. ఒకవ్యక్తి యం.టెక్ చదివి 100% మార్కులు పొంది ఒక కాంట్రాక్టరు దగ్గర అసిస్టెంటుగా పనిచేసేవారు ఉన్నారు. అదే […]

3.సంతానలేమికి – కుజగ్రహ ప్రభావమేనా

3.సంతానలేమికి – కుజగ్రహ ప్రభావమేనా సంతానము అంటే వెంటనే మొత్తం కుజగ్రహానికి లింకు పెట్టేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమోఅర్థంకావటంలేదు. నిజానికి కుజుడు ప్రస్తుత సమాజంలోపూర్తిచైతన్యవంతంగానే నడిపిస్తున్నాడు. పది సంవత్సరములు నిండని కుర్రవాడు ఆపోజిట్ సెక్సుతో  స్నేహం చేసి పరిగెత్తెయ్యాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చైతన్యం ఒక మోతాదు కంటేఎక్కువగానే కనిపిస్తోంది. థ్రిల్ ఎంజాయిమెంటుకు ఆయనే కారకుడు. సంతానానికి ఒకప్రోజెక్ట్ మేనేజర్ లాంటి వాడు. కాని ఆయనదే పూర్తి బాధ్యత కాదు. ఒక వస్తువుని మనంతయారు చేయాలంటే దాన్ని ఒక […]

2.సమాజము – వివాహ వ్యవస్థ

2.సమాజము – వివాహ వ్యవస్థ చతురాశ్రమములలో గృహస్థాశ్రమము ఉత్తమమైనది. మిగిలిన మూడు ఆశ్రమములకు ఆశ్రయము ఇచ్చునది గృహస్థాశ్రమము. ఇది సమస్త ప్రాణులకు ఆధారమై ఉన్నది. ఋణత్రయ విమోచనమునకు గృహస్థాశ్రమము  వినా మరో మార్గాంతరము లేదు. (పితృ ఋణ ఋషి ఋణ దేవ ఋణము) గృహస్థాశ్రమము వలన త్రివిధములైన కామములను సిద్ధించును. (ధర్మ – అర్థ – కామ) ఇట్టి గృహస్థాశ్రమమునకు ఆధారము పురుషునికి స్త్రీ అయి ఉన్నది. అట్టి స్త్రీ సత్ప్రవర్తనతోను, సంస్కారవంతముగను, భర్తతో న్యాయబద్ధముగా ఉండి […]

1.కుజగ్రహము-అనుగ్రహము

1.కుజగ్రహము-అనుగ్రహము ప్రస్తుత సమాజమున వయసు వచ్చిన యువతీ యువకుల తల్లిదండ్రులు ఒక జ్యోతిష్కుని కలిసిన వెంటనే వారికి ఉండే సందేహము మొదటిగా మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి ఏమైనా కుజదోషము ఉందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. అలాగే వివాహ పొంతన విషయము కావచ్చు, ఆలస్య వివాహము కావచ్చు, లేదా సంతాన లేమి కావచ్చు ఇత్యాది విషయములకు ఈ కుజగ్రహ ప్రభావమే అంటారా? అని వాదన. అయితే దానికి పరిష్కారము ఏమిటి? అసలు ఈ గ్రహము పైనే […]